శక్తిసేన అనే పేరుని ఇప్పుడు సార్ధకం చేస్కోండి. 23-01-74.
నిరాకారి స్వరూపం యొక్క స్మృతిలో ఉండేటువంటి మరియు ఆనందరసాన్ని అనుభవం చేసుకునే విధి. 25-01-74.
మహిమను స్వీకరించడం ద్వారా ఆత్మిక శక్తిలో లోపం. 28-01-74.
ఉపరామ్ వృత్తి (అతీతవృత్తి) లేదా జ్వాలారూపం యొక్క ధృడసంకల్పంతో వినాశన కార్యాన్ని సంపన్నం చేయండి. 03-02-74.
పరిశీలించేశక్తి ద్వారా మహారథీ యొక్క పరిశీలన. 06-02-74.
సదా సహయోగి మరియు సహజయోగిగ్గా అవ్వండి. 20-02-74.
విఘ్నవినాశకులై అంగదుని సమానంగా మాయపై విజయాన్ని పొందండి. 15-04-74.
ఇప్పుడు త్రిమూర్తి లైట్ యొక్క సాక్షాత్కారమూర్తిగా అయ్యే తేది నిర్ణయించండి. 24-04-74.
స్థూలంతో పాటు సూక్ష్మ సాధనాలతో ఈశ్వరీయ సేవలో సఫలత. 28-04-74.
ఇప్పుడు బాబా సమానంగా సర్వగుణ సంపన్నంగా అవ్వండి. 02-05-74.
మహారథి స్థితి యొక్క లక్షణాలు. 16-05-74.
బాబా హృదయం అనే సింహాసనంపై విరాజమానమైన పిల్లలే అదృష్టవంతులు. 20-05-74.
హద్దు యొక్క ఆకర్షణలకు లేదా సాధనాలకు అతీతంగా ఉండేవారే సత్యమైన వైష్ణవులు. 23-05-74.
విశ్వకళ్యాణానికి నిమిత్తంగా అయిన ఆత్మల యొక్క మాట కూడా సదా కళ్యాణకారి. 23-05-74.
ఆత్మిక సేవలో బాబాకి సదా సహయోగిగా మరియు ఎవరెడిగా అవ్వండి. 30-05-74.
లైట్ హౌస్ (ప్రకాశగృహం) మరియు మైట్ హౌస్ (శక్తిగ్రహం)గా అయ్యి క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారిగా అవ్వండి. 18-06-74.
ఉన్నత పదవి బుకింగ్ చేసుకునేటందుకు లోతైన రూపం ద్వారా పరిశీలన అవసరం. 21-06-74.
రాజయోగులే విశ్వరాజ్యాధికారి. 24-06-74.
సర్వ సిద్ధుల ప్రాప్తి యొక్క ఆత్మిక నషాలో సదా స్థితులై ఉండండి. 26-06-74.
ఆత్మిక సేన యొక్క ముఖ్య నియమం. 30-06-74.
అవ్యక్తస్థితిలో స్థితులవ్వటం ద్వారా పురుషార్థం యొక్క వేగంలో తీవ్రత. 30-06-74.
స్వ స్థితి యొక్క శ్రేష్టత ద్వారా వ్యర్థసంకల్పాల యొక్క అలజడి సమాప్తి. 04-07-74.
మాస్టర్ జ్ఞానసాగరులు మరియు సర్వశక్తి వంతులు రకరకాలైన క్యూ (వరుసలు)ల నుండి ముక్తి. 08-07-74.
మురళీలో ఇచ్చిన సలహాల ద్వారానే అన్ని లోపాల నుండి విడిపించబడతారు. 11-07-74.
బాబా సమానంగా సఫలతామూర్తిగా అయ్యేటందుకు సర్వుల పట్ల శుభభావన. 14-07-74.
సంపూర్ణ పవిత్ర వృత్తి మరియు దృష్టి ద్వారా శ్రేష్ట అదృష్టం యొక్క చిత్రం. 18-07-74.
ప్రియమైన బిడ్డగా అయ్యి మీ స్థితిని యోగయుక్తంగా మరియు యుక్తీయుక్తంగా తయారు చేసుకోండి. 13-09-74.
పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం - అవ్యక్త ఫరిస్తాస్థితి. 15-09-74.
వ్యర్థ సంకల్పాలను సమర్థంగా చేసుకోవటం ద్వారా కాలునిపై విజయం. 05-12-74.
ఒకసారి సహయోగం ఇవ్వటం అంటే అంతిమం వరకు సహయోగం తీసుకోవటం. 24-12-74.
యోగిభవ మరియు పవిత్రభావ ద్వారా వరదానాల యొక్క ప్రాప్తి. 27-12-74.